విషాదం: రోడ్డు ప్రమాదంలో మిస్ కేరళ విన్నర్, రన్నరప్ దుర్మరణం..

X
విషాదం: రోడ్డు ప్రమాదంలో మిస్ కేరళ విన్నర్, రన్నరప్ దుర్మరణం..
Highlights
Miss Kerala 2019: కేరళలో రోడ్డు ప్రమాదం జరిగింది.
Arun Chilukuri1 Nov 2021 3:15 PM GMT
Miss Kerala 2019: కేరళలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్, రన్నరప్ అంజనా షాజన్ మృతి చెందారు. అన్సీ, అంజనా మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా ఎర్నాకుళం బైపాస్‌లో బైక్‌ని తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అన్సీ, అంజనా అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు స్నేహితులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మిస్ కేరళ 2019 కాంపిటీషన్ నుంచి అన్సీ, అంజనా క్లోజ్ ఫ్రెండ్స్‌గా మారారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందడం కేరళలో తీవ్ర విషాదాన్ని నింపింది.
Web TitleMiss Kerala 2019 Ancy Kabeer, runner up Anjana Shajan die in car Accident
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం.. ఇద్దరు పద్మశ్రీ అవార్డు...
28 May 2022 4:00 PM GMTHealth: పురుషులకి హెచ్చరిక.. ఈ అలవాట్లు వీడకపోతే అంతేసంగతులు..!
28 May 2022 3:30 PM GMTమహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ చంద్రబాబు
28 May 2022 3:04 PM GMTF3 Movie Collections: మొదటి రోజు భారీ కలెక్షన్లు చేసిన 'ఎఫ్ 3'
28 May 2022 2:32 PM GMT'కే జి ఎఫ్ 2' సినిమాతో మరొక రికార్డు సృష్టించిన యశ్
28 May 2022 2:00 PM GMT