ఒమిక్రాన్‌ ఆయుర్వేద మందుకు ప్రభుత్వం అనుమతివ్వలేదు - ఆయుష్‌శాఖ

ఆయుష్‌-64, ఆర్సెనిక్‌ ఆల్బమ్‌ లాంటి మందులే వాడాలి -ఆయుష్‌ మాస్క్‌, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలి -ఆయుష్‌

Sandeep Reddy
Updated on: 24 Dec 2021 5:31 PM IST
Ministry of AYUSH Says we Did not give any Permission to Ayurvedic Medicine for Omicron
X

ఒమిక్రాన్‌ ఆయుర్వేద మందుకు ప్రభుత్వం అనుమతివ్వలేదు -ఆయుష్‌శాఖ   

Ministry of AYUSH: ఒమిక్రాన్‌కు ఆయుర్వేదం మందు ఇస్తామని కొందరు చెబుతున్నారని, ఒమిక్రాన్‌కు ప్రభుత్వం ఎలాంటి ఆయుర్వేద మందుకు అనుమతివ్వలేదని వెల్లడించింది ఏపీ ఆయుష్‌శాఖ. ఇలాంటి గుర్తింపులేని వ్యక్తులు అందించే మందులను ఆయుర్వేద మందులుగా భావించి ప్రజలు వాడొద్దని స్పష్టం చేసింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆయుష్‌-64, ఆర్సెనిక్‌ ఆల్బమ్‌ లాంటి మందులను మాత్రమే వాడాలని ప్రకటించింది. మాస్క్‌, భౌతికదూరం తప్పనిసరిగా వాడాలని చెప్పింది ఏపీ ఆయుష్‌శాఖ.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story