Niranjan Reddy: యాసంగిలో వరి బదులు ఇతర పంటలు వేసుకోవాలి

Niranjan Reddy: యాసంగిలో వరి బదులు ఇతర పంటలు వేసుకోవాలన్నారు మంత్రి నిరంజన్‌ రెడ్డి

Sandeep Eggoju
Updated on: 5 Dec 2021 6:32 PM IST
Minister Niranjan Reddy wants to Grow Other Crops Instead of Rice in Next Crop
X

యాసంగిలో వరి బదులు ఇతర పంటలు వేసుకోవాలి (ఫైల్ ఫోటో)

Niranjan Reddy: యాసంగిలో వరి బదులు ఇతర పంటలు వేసుకోవాలన్నారు మంత్రి నిరంజన్‌ రెడ్డి. రాజకీయాల కోసం బీజేపీ ప్రజలను మోసం చేస్తోందన్నారు ఆయన. వివిధ రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రధాని మోడీ రైతులకు క్షమాపణలు చెప్పినట్లు చెప్పారు మంత్రి నిరంజన్‌ రెడ్డి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story