Kakani: రేవ్ పార్టీతో నాకు సంబంధం లేదు

Kakani: బెంగళూరు రేవ్‌ పార్టీపై స్పందించిన మంత్రి కాకాణి

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 24 May 2024 2:25 PM IST
Minister Kakani Reacts on Bengaluru Rave Party
X

Kakani: రేవ్ పార్టీతో నాకు సంబంధం లేదు

Kakani: బెంగళూరు రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. అవసరమైతే బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి తాను సిద్ధమేనని చెప్పారు. తనపై ఆరోపణలు చేసే సోమిరెడ్డి తన బ్లడ్ శాంపిల్ ఇవ్వగలరా..? అని ప్రశ్నించారు. తన పాస్‌పోర్ట్ తన దగ్గరే ఉందని... నిందితుడు గోపాల్ రెడ్డితో నాకు పరిచయం లేదని అన్నారు. తన కారు స్టిక్కర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశానని.. సోమిరెడ్డిపై నేను చేసే ఆరోపణలన్నీ పచ్చి నిజాలని మంత్రి కాకాణి ఆరోపించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story