ఆ కేంద్రమంత్రి ఓ క్రిమినల్.. లోక్సభలో రాహుల్ గాంధీ ఫైర్

X
ఆ కేంద్రమంత్రి ఓ క్రిమినల్.. లోక్సభలో రాహుల్ గాంధీ ఫైర్
Highlights
Rahul Gandhi: లఖింపూర్ ఖేరి ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు.
Arun Chilukuri16 Dec 2021 6:50 AM GMT
Rahul Gandhi: లఖింపూర్ ఖేరి ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఓ నేరస్థుడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కుట్ర ప్రకారం చేసిన దాడి అంటూ సిట్ అధికారులు నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల అరుపులతో సభ మొత్తం దద్దరిల్లింది. దీంతో సభను స్పీకర్ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.
Web TitleMinister Ajay Mishra is A Criminal Says, Rahul Gandhi
Next Story
తెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMTపోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు..?
23 May 2022 6:14 AM GMTవిశాఖ మధురవాడలో నవవధువు మృతి కేసులో వీడిన మిస్టరీ...
23 May 2022 4:45 AM GMTపెద్ద అంబర్పేటలో 470 కేజీల గంజాయి పట్టివేత.. 10 మంది అరెస్ట్...
23 May 2022 4:22 AM GMTనేటి నుంచి తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్.. 5 నిమిషాలు లేటైన నో ఎంట్రీ...
23 May 2022 3:51 AM GMTసినిమాటోగ్రాఫర్ తో కొరటాల గొడవలే సినిమా ఫ్లాప్ కి కారణమా..?
22 May 2022 10:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్యే : ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి
22 May 2022 10:00 AM GMT
పెళ్లి పందిట్లో ఊడిపోయిన వరుడి విగ్గు.. వివాహం వద్దని వెళ్లిపోయిన...
23 May 2022 12:00 PM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి...
23 May 2022 11:14 AM GMTపోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు
23 May 2022 10:36 AM GMTచిరంజీవి కంటే బాలయ్య లైనప్ బెటర్.. కంగారు పడుతున్న మెగా అభిమానులు...
23 May 2022 10:00 AM GMT