Hanumantha Rao: మైనార్టీ ఓట్లను చీల్చేందుకే ఎంఐఎం కుట్ర

MIM Conspiracy To Split Minority Votes Says Hanumantha Rao
x

Hanumantha Rao: మైనార్టీ ఓట్లను చీల్చేందుకే ఎంఐఎం కుట్ర

Highlights

Hanumantha Rao: రాహుల్ సెక్యులర్, ఒవైసీ నాన్ సెక్యులర్ అంటూ కౌంటర్ ఇచ్చారు వీహెచ్ హనుమంతరావు.

Hanumantha Rao: ఒవైసీ చీఫ్ అసదుద్దీన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు. రాహుల్‌ హైదరాబాద్‌లో పోటీ చేయాలన్న ఒవైసీ కామెంట్స్ అర్ధరహితమంటూ కౌంటర్ ఇచ్చారు. రాహుల్‌గాంధీ హైదరాబాద్‌లో పోటీ చేయాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించారు. రాహుల్ సెక్యులర్, ఒవైసీ నాన్ సెక్యులర్ అంటూ కౌంటర్ ఇచ్చారు వీహెచ్ హనుమంతరావు.

Show Full Article
Print Article
Next Story
More Stories