సంచలన నిర్ణయం తీసుకున్న మెట్రోమ్యాన్ శ్రీధరన్

Metroman E Sreedharan Quits Politics
x

సంచలన నిర్ణయం తీసుకున్న మెట్రోమ్యాన్ శ్రీధరన్

Highlights

Metroman E Sreedharan: మెట్రోమ్యాన్, బీజేపీ నేత శ్రీధరన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Metroman E Sreedharan: మెట్రోమ్యాన్, బీజేపీ నేత శ్రీధరన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు శ్రీధరన్ ప్రకటించారు. తనకు తత్వం బోధపడిందని, ఎన్నికల బరిలోకి దిగి గుణపాఠం నేర్చుకున్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నేతాగిరీ ఎన్నడూ చేయలేదన్న శ్రీధరన్ రాజకీయ నేతగా ఎన్నడూ లేనని పేర్కొన్నారు. ప్రస్తుతం తనకు 90ఏళ్లని, ఇంకా రాజకీయాల్లో ఉండడం, రాజకీయాలను కెరీర్‌గా కొనసాగించడం చాలా ప్రమాదం అని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories