కోవిడ్ నిబంధనలు పాటించని కాంగ్రెస్ సభ్యులు

* మాస్క్‎తో సభకు వచ్చిన ప్రధాని, రాజ్యసభ ఛైర్మన్

R Tripura Malini
Published on: 22 Dec 2022 5:25 PM IST
Members Of Congress Did Not Follow The Covid Rules
X

కోవిడ్ నిబంధనలు పాటించని కాంగ్రెస్ సభ్యులు

Parliament: పార్లమెంట్‎లో విపక్ష సభ్యులు కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాని సహా ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్, కేంద్ర మంత్రులు మాస్క్‎తో హాజరయ్యారు. కాంగ్రెస్ సభ్యులు మాత్రం ఆటిట్యూడ్ చూపించారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యతాయుతమైన ఎంపీలు మాస్క్ ధరించకపోవడం సరికాదన్నారు. AICC అధ్యక్షుడు కూడా మాస్క్ లేకుండా సభకు వచ్చారని ఫైరయ్యారు జోషి.

R Tripura Malini

R Tripura Malini

Next Story