Oscar Fernandes: రాజ్యసభ సభ్యుడు ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ కన్నుమూత

Member of Rajya Sabha Oscar Fernandes Passes Away on September 13 2021 | National News Today
x

రాజ్యసభ సభ్యుడు ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ కన్నుమూత

Highlights

Oscar Fernandes: *అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ *ఫెర్నాండేజ్‌ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం

Oscar Fernandes: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ కన్నుమూశారు. ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ గత జూలై చివరలో మెదడులో రక్తం గడ్డకట్టడంతో మంగళూరు ఆసుపత్రిలో చేరి ఆపరేషన్ చేయించుకున్నారు. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారాయన. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.

మరోవైపు.. ఫెర్నాండేజ్‌ మృతి పట్ల కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ప్రియాంకగాంధీ సంతాపం ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories