Kerala: కేరళలోని తిరువనంతపురంలో వైద్యవిద్యార్థుల ధర్నా

Kerala: డాక్టర్ వందనాదాస్ హత్యకు నిరసనగా ఆందోళన

Dhatripriya
Published on: 10 May 2023 2:03 PM IST
Medical Students Strike At Thiruvananthapuram Kerala
X

Kerala: కేరళలోని తిరువనంతపురంలో వైద్యవిద్యార్థుల ధర్నా  

Kerala: కేరళలోని తిరువనంతపురంలో డాక్టర్ వందనాదాస్ హత్యకు నిరసనగా హౌస్ సర్జన్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. నిందితుడి చేతిలో హత్యకు గురైన వందనాదాస్ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. మెడికల్ చెకప్ అనంతరం పోలీసులు కొట్టరక్కర తాలూకా ఆస్పత్రికి తరలించారని, తర్వాత మరో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వందన మరణించిందన్నారు. నిందితుడిని కఠిన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story