ఛత్తీస్‌గఢ్‌లో కలకలం రేపుతున్న మావోయస్టుల పోస్టర్లు

బీజాపూర్‌లో హిట్ లిస్ట్ విడుదల చేసిన మావోయిస్టులు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 17 May 2024 3:48 PM IST
Maoist Posters Creating Confusion In Chhattisgarh
X

ఛత్తీస్‌గఢ్‌లో కలకలం రేపుతున్న మావోయస్టుల పోస్టర్లు

బీజాపూర్‌లో మావోయిస్టుల పోస్టర్‌లు కలకలం రేపాయి. 10 మంది DRG జవాన్ల హిట్ లిస్ట్ విడుదల చేశారు. జవాన్లను హెచ్చరించారు. భైరాంఘడ్ ప్రాంతంలో ఈ హిట్ లిస్ట్ ను మావోయిస్టులు అంటించారు. ప్రజలను, కూలీలను పోలీసులు బెదిరించినట్టుగా మావోయిస్టులు ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. బైరాంఘడ్ లో నూతనంగా నిర్మిస్తున్న వంతెన పనులను నిలిపివేయాలని హెచ్చరించారు. గ్రామంలోని ప్రభుత్వ భవనాల గోడలపై త్రివర్ణ పతాకాలతో నల్ల రంగుతో.. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నినాదాలు రాసి చెట్లకు కరపత్రాలను అంటించారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story