Maoist: మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత

*అనారోగ్యంతో మృతి చెందినట్లు ధృవీకరించిన మావోయిస్టు పార్టీ *కన్ఫామ్ చేసిన మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్

Shilpa
Published on: 15 Oct 2021 1:14 PM IST
Maoist Leader RK Death Confirmed
X

 మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత(ఫోటో- ది హన్స్ ఇండియా)

Maoist: మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత మూశారు. ఆయన మృతిని కన్ఫామ్ చేసింది మావోయిస్టు పార్టీ. ఆర్కే అనారోగ్యంతో మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ధృవీకరించారు. అభయ్ పేరుతో మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. ఈనెల నిన్న ఉదయం 6గంటలకు ఆర్కే మృతి తుదిశ్వాస విడిచారని లేఖలో వెల్లడించారు. కిడ్నాప్‌ విఫలమై చనిపోయినట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఏపీ-ఒడిశా బోర్డర్ ఇన్‌చార్జ్‌గా ఆర్కే విధులు నిర్వర్తిస్తున్నారు.

Shilpa

Shilpa

Next Story