Maoist Attack 2021: ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు

* నారాయణపూర్‌ నుంచి వస్తున్న బొలేరో వాహనం ధ్వంసం * 12 మందికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

Sandeep Reddy
Updated on: 5 Aug 2021 11:57 AM IST
Maoist Attacked on Bolero Vehicle in Dantewada Forest Area Chhattisgarh | Maoist Attack News 2021
X

మావోయిస్టుల దాడిలో బొలేరో వాహనం ధ్వంసం (ఫైల్ ఫోటో)

Maoist Attack 2021 - Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. దంతేవాడ గోతియా అటవీప్రాంతంలో ఐఈడీ బాంబును పేల్చారు. ఈ ఘటనలో నారాయణపూర్‌ నుంచి వస్తున్న ఓ బొలెరో వాహనం ధ్వంసం కావడంతో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా దళాలు మలేవాహి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మావోయిస్టుల కోసం కూంబింగ్‌ కొనసాగిస్తున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story