Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు.

Arun Chilukuri
Published on: 23 March 2021 7:24 PM IST
Maoist Attack in Chhattisgarh, Three Security Person killed
X

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ముగ్గురు జవాన్లు మృతి చెందారు. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. జవాన్లు కూంబింగ్ నిర్వహించి వస్తుండగా ఘాతుకానికి పాల్పడ్డారు. జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును టార్గెట్ గా చేసి మందుపాతర పేల్చారు. భద్రతా బలగాలు తేరుకునే సరికి మావోయిస్టులు పారిపోయారు. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి పోలీసు బలగాలు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story