Manish Sisodia: ఏప్రిల్‌ 5 వరకు కస్టడీ పొడిగించిన రౌస్‌ అవెన్యూ కోర్టు

* ఈడీ కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచిన అధికారులు

Dhatripriya
Updated on: 22 March 2023 3:24 PM IST
Manish Sisodias Judicial Custody Was Extended In Delhi Liqour Scam
X

Manish Sisodia: ఏప్రిల్‌ 5 వరకు కస్టడీ పొడిగించిన రౌస్‌ అవెన్యూ కోర్టు

Manish Sisodia: ఆప్‌ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాకు జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగించారు. సిసోడియాకు మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. ఈడీ కస్టడీ ముగియడంతో అధికారులు కోర్టులో హాజరుపరచగా.. ఏప్రిల్‌ 5 వరకు కస్టడీని పొడిగించింది రౌస్‌ అవెన్యూ కోర్టు. 12 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న మనీష్‌ సిసోడియాను.. ఈ నెల 9న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story