Manish Sisodia: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిసోడియా కస్టడీ పొడిగింపు

Manish Sisodia: ఏప్రిల్‌ 3 వరకు సిసోడియా కస్టడీ పొడిగించిన రౌస్‌ అవెన్యూ కోర్టు

Dhatripriya
Published on: 20 March 2023 3:07 PM IST
Manish Sisodias Custody Extended In Delhi liqour Scam
X

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిసోడియా కస్టడీ పొడిగింపు

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఆప్‌ నేత మనీష్‌ సిసోడియా కస్టడీని మరోసారి పొడిగించారు. మరో 14 రోజుల పాటు సిసోడియా కస్టడీ పొడిగించారు. ఏప్రిల్‌ 3 వరకు సిసోడియా కస్టడీని పొడిగించింది రౌస్‌ అవెన్యూ కోర్టు.

Dhatripriya

Dhatripriya

Next Story