Delhi Liqour Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియా సీబీఐ కస్టడీ పొడిగింపు

Delhi Liqour Scam: మరో రెండు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతించిన స్పెషల్‌ కోర్టు

Dhatripriya
Published on: 4 March 2023 3:19 PM IST
Manish Sisodias CBI Custody Was Extended
X

Delhi Liqour Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియా సీబీఐ కస్టడీ పొడిగింపు

Delhi Liqour Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాను కోర్టులో హాజరుపర్చారు సీబీఐ అధికారులు. సిసోడియా విచారణకు సహకరించడం లేదని కోర్టుకు తెలిపారు. సిసోడియాను మరో 3 రోజుల కస్టడీకి కోరారు సీబీఐ అధికారులు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. తీర్పును సాయంత్రానికి వాయిదా వేసింది. మరోవైపు.. సిసోడియా బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.

Dhatripriya

Dhatripriya

Next Story