Manish Sisodia: మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

Manish Sisodia: మనీలాండరింగ్ కేసులో బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేసిన సిసోడియా

Dhatripriya
Published on: 18 April 2023 11:01 AM IST
Manish Sisodias Bail Petition Hearing Today
X

Manish Sisodia: మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాం ఈడీ కేసులో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. మనిలాండరింగ్ కేసులో బెయిల్ ఇవ్వాలని సిసోడియా పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో అక్రమాలు, మద్యం తయారీ కంపెనీలు, వ్యాపారులకు అనుకూలంగా నిర్ణయాలు, కమిషన్ రేట్లను పెంచడం, ముడుపుల వ్యవహారంపై ఈడి సిసోడియాను అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో మార్చి 9న సిసోడియాను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story