Delhi Liquor Scam: సీబీఐ కోర్టుకు మనీష్ సిసోడియా
Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో ముగిసిన సిసోడియా 5 రోజుల కస్టడీ
Delhi Liquor Scam: సీబీఐ కోర్టుకు మనీష్ సిసోడియా
Delhi Liquor Scam: లిక్కర్‌స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సిసోడియాను సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. కేసులో విచారణ జరిపేందుకు సిసోడియాకు ఐదు రోజుల కస్టడీ విధించగా.. కస్టడీ గడువు ముగిసింది. దీంతో సిసోడియాను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది సీబీఐ. మరోవైపు సిసోడియా అరెస్ట్‌పై ఆప్ నిరసనలు కొనసాగుతున్నాయి. పార్టీ ఆఫీస్‌కు భారీగా తరలివచ్చిన ఆప్ నేతలు.. ఆందోళనలు చేస్తున్నారు. దీంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.
Next Story




