Delhi Liqour Scam: రౌజ్‌ అవెన్యూ కోర్టులో మనీష్‌ సిసోడియా పిటిషన్‌

Delhi Liqour Scam: సీబీఐ కోరినప్పుడల్లా విచారణకు హాజరవుతానన్న మనీష్‌ సిసోడియా

Dhatripriya
Published on: 27 Feb 2023 3:06 PM IST
Manish Sisodia Petition In Rouse Avenue Court
X

Delhi Liqour Scam: రౌజ్‌ అవెన్యూ కోర్టులో మనీష్‌ సిసోడియా పిటిషన్‌

Delhi Liqour Scam: తనకు బెయిల్‌ ఇవ్వాలంటూ రౌజ్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు మనీష్‌ సిసోడియా. తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని.. సీబీఐ కోరినప్పుడల్లా విచారణకు హాజరవుతానని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాసేపట్లో రౌజ్‌ అవెన్యూ కోర్టులో మనీష్‌ సిసోడియాను హాజరుపర్చనున్నారు సీబీఐ అధికారులు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మనీష్‌ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story