Delhi Liquor Scam: నేడు మనీష్ సిసోడియాను విచారణకు పిలిచిన సీబీఐ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో డిప్యూటీ సీఎంకు నోటీసులు

Jyothi
Published on: 26 Feb 2023 9:45 AM IST
Manish Sisodia CBI Questioning Today
X

Delhi Liquor Scam: నేడు మనీష్ సిసోడియాను విచారణకు పిలిచిన సీబీఐ

Delhi Liquor Scam: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఇవాళ విచారణకు పిలిచింది సీబీఐ. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో డిప్యూటీ సీఎంకు నోటీసులు ఇచ్చారు. సీబీఐ విచారణకు సిసోడియా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు సీబీఐ హెడ్‌ క్వార్టర్ చుట్టూ హైసెక్యూరిటీ ఏర్పాటు చేశారు ఢిల్లీ పోలీసులు. విచారణకు ముందు సిసోడియా రాజ్‌ఘాట్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. అయితే సిసోడియాను నేడు సీబీఐ అరెస్ట్ చేస్తుందని ఆప్ నేతలు అనుమానిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story