Manipur Elections 2022: మణిపూర్‌లో రెండో దశ ఎన్నికలు ప్రారంభం

Manipur Elections 2022: 22 అసెంబ్లీ స్థానాలకు 92 మంది అభ్యర్థులు పోటీ...

Shireesha
Published on: 5 March 2022 10:25 AM IST
Manipur Second Phase Elections Today 05 03 2022 | National News
X

Manipur Elections 2022: మణిపూర్‌లో రెండో దశ ఎన్నికలు ప్రారంభం

Manipur Elections 2022: మణిపూర్‌లో రెండో దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. రెండో ఫేజ్‌లో 22 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. 92 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మణిపూర్ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Shireesha

Shireesha

Next Story