Manik Rao Thackeray: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే
Manik Rao Thackeray: పార్లమెంట్ లో అనేక చట్టాలకు బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలిపారు
Manik Rao Thackeray: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే
Manik Rao Thackeray: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మానిక్ రావు ఠాక్రే అన్నారు. పార్లమెంట్ లో బీజేపీ తెచ్చిన అనేక చట్టాలకు బీఆర్ఎస్ ఎంపీలు ఓటు వేసి మద్దతు తెలిపింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ధరణి పేరుతో పేద, దళిత, గిరిజనుల భూములను గుంజుకుని తిరిగి దొరలకు అప్పజెప్పుతోందని ఆరోపించారు. భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు మంచి స్పందన లభిస్తుందన్నారు. మంచిర్యాల జిల్లాలో భట్టి పాదయాత్ర సందర్భంగా మానిక్ రావు ఠాక్రే మీడియాతో మాట్లాడారు.
Next Story




