Tamil Nadu: ఎస్ఐ రాజేశ్వరి శ్రమ వృధా.. ఆ యువకుడు మృతి..

Tamil Nadu: తమిళనాడులో మహిళా ఎస్ఐ కాపాడిన యువకుడు ఉదయ్ మరణించాడు.

Arun Chilukuri
Updated on: 13 Nov 2021 4:31 PM IST
Man Rescued by Chennai Woman cop Rajeswari, dies at Hospital
X

Tamil Nadu: ఎస్ఐ రాజేశ్వరి శ్రమ వృధా.. ఆ యువకుడి మృతి..

Tamil Nadu: తమిళనాడులో మహిళా ఎస్ఐ కాపాడిన యువకుడు ఉదయ్ మరణించాడు. మొన్న టీపీ ఛత్రం స్మశానవాటికలో భారీ వర్షాలకు స్పృహతప్పి పడిపోయిన ఉదయ్‌ను మహిళా ఎస్ఐ రాజేశ్వరి భుజాలపై మోసుకొని ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిన్న ఈ ఘటనపై స్పందించిన సీఎం స్టాలిన్ రాజేశ్వరిని తన కార్యాలయానికి పిలిపించుకొని అభినందించారు. అయితే, ఉదయ్ ఇవాళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇది తెలుసుకున్న ఎస్ఐ రాజేశ్వరి తీవ్ర మనోవేదనకు గురయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story