UP News Today: యూపీ హత్రాస్‌లో దారుణం
యూపీ హత్రాస్‌లో దారుణం
UP News Today: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో దారుణం జరిగింది. సంచలనం సృష్టించిన హత్రాస్ అత్యాచార ఘటనలో బాధితురాలి తండ్రిని నిందితుడు కాల్చి చంపాడు. దేశ వ్యాప్తంగా హత్రాస్ ఘటన సంచలనం సృష్టించింది. రెండేళ్ల కిందట యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే 2018లో జైలుకెళ్లిన నిందితుడు ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు. బెయిల్‌పై విడుదలై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఘటనపై స్పందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Next Story




