విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి పరిశీలనలో గులాం నబీ ఆజాద్, గోపాల కృష్ణ గాంధీ

*మమత భేటీలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించే అవకాశం

Rama Rao
Published on: 15 Jun 2022 4:14 PM IST
Mamata is Likely to Announce the Joint Candidate of the Opposition During the Meeting
X

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి పరిశీలనలో గులాం నబీ ఆజాద్, గోపాల కృష్ణ గాంధీ

Delhi: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి పరిశీలనలో గులాం నబీ ఆజాద్, గోపాల కృష్ణ గాంధీ పేర్లు వినబడుతున్నాయి. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికపై విపక్షాల భేటీ కొనసాగుతుంది. బెంగాల్ సీఎం మమత అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో 16 పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఇక సమావేశానికి టీఆర్ఎస్‌, ఆప్‌, వైసీపీ, బీజేడీ, అకాలీదళ్ పార్టీలు హాజరుకాలేదు. మమత భేటీలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.

Rama Rao

Rama Rao

Next Story