Delhi: ఢిల్లీలో సీఎం మమత నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీ నేతల భేటీ

X
Delhi: ఢిల్లీలో సీఎం మమత నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీ నేతల భేటీ
Highlights
Delhi: మ.3 గంటలకు కానిస్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశం
Rama Rao15 Jun 2022 9:00 AM GMT
Delhi: త్వరలో రాష్ట్రపతి ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇవాళ ఢిల్లీలో విపక్ష పార్టీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా దేశవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉండే 19 పార్టీలు మరియు బీజేపీయేతర పార్టీల సీఎంలకు మమతా బెనర్జీ ఆహ్వానం పలికారు. ఇదే క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా ఆహ్వానం పంపారు. అయితే ఈ కీలక భేటీకి దూరంగా ఉండాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమ పార్టీ టీఆర్‌ఎస్ తరపున ప్రతినిధి బృందాన్ని కూడా పంపకూడదని నిర్ణయించారని సమాచారం.
Web TitleMamata Banerjee's Opposition Meet in Delhi | Delhi News
Next Story
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
అక్కపై తమ్ముడి విలువైన ప్రేమ
13 Aug 2022 2:04 AM GMTమునుగోడుపై బీజేపీ యాక్షన్ ప్లాన్
13 Aug 2022 1:47 AM GMTతిరుమలలో వైభవంగా పున్నమి గరుడసేవ
13 Aug 2022 1:27 AM GMTమునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMT