Bengal: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై దీదీ ఫైర్

Bengal: 30 స్థానాల్లో బీజేపీ 26 సీట్లు గెలుచుకుటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన జోస్యంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Arun Chilukuri
Updated on: 28 March 2021 9:15 PM IST
Mamata Banerjee Slams Amit Shahs claim of winning most seats
X

Bengal: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై దీదీ ఫైర్

Bengal: 30 స్థానాల్లో బీజేపీ 26 సీట్లు గెలుచుకుటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన జోస్యంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమిత్ షా ఏమైనా ఈవీఎంలోకి దూరారా? 30 స్థానాలు బీజేపీనే గెలుస్తుందని ఎందుకు చెప్పడం లేదు అంటూ మండి పడ్డారు. ఎవరెన్ని స్థానాలు గెలుస్తారనేది లెక్కింపు తర్వాత తెలుస్తుందని, మే 2 వరకు బీజేపీ ఆగాలని ఆమె హితవు పలికారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story