Mamata Banerjee: కక్ష సాధింపు చర్యలా చంద్రబాబు అరెస్టు

Mamata Banerjee: చంద్రబాబు అరెస్టు తీరు సరిగ్గా లేదు

Jyothi
Published on: 11 Sept 2023 6:53 PM IST
Mamata Banerjee Reacts to Chandrababu Arrest
X

Mamata Banerjee: కక్ష సాధింపు చర్యలా చంద్రబాబు అరెస్టు

Mamata Banerjee: చంద్రబాబు అరెస్టుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. చంద్రబాబును అరెస్టు చేసిన తీరు సరిగ్గా లేదని చెప్పారు. ఆయన అరెస్ట్ కక్ష సాధింపులా కన్పిస్తోందన్నారు మమతా బెనర్జీ. తప్పు జరిగితే విచారణ జరిపించాలని కానీ ప్రతీకారంతో ఏం చేయకూడదని హితవు పలికారు మమతా.

Jyothi

Jyothi

Next Story