కోల్‌‌కతాలో బాంబుల కలకలం

* ఎంటాలీ ప్రాంతంలో 22 క్రూడ్ తరహా బాంబుల గుర్తింపు * ఆందోళన వ్యక్తం చేసిన సీఎం మమతా బెనర్జీ

Sandeep Eggoju
Published on: 3 Jan 2021 9:56 AM IST
కోల్‌‌కతాలో బాంబుల కలకలం
X

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌ కతాలో బాంబులు కలకలం రేపాయి. జన సంచారం ఎక్కువగా ఉండే ఎంటాలీ ప్రాంతంలో 22 క్రూడ్ తరహా బాంబులను గుర్తించారు పోలీసులు. నగర మిలిటరీ ఇంటిలిజెన్స్‌ ఇచ్చిన సమాచారంతో ఎంటాలీకి వెళ్లిన పోలీసులు నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో బాంబులను గుర్తించారు. దీంతో ఈ విషయంపై సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న తరుణంలో ఇలాంటి ఘటనలు వెలుగుచూడటంపై ఆందోళన వ్యక్తం చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story