ప్రధాని మోడీతో బెంగాల్ సీఎం మమతా భేటీ

Mamata Banerjee: ప్రధాని మోడీతో భేటీ అయ్యారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.

Arun Chilukuri
Published on: 24 Nov 2021 8:53 PM IST
Mamata Banerjee Meets PM Narendra Modi
X

ప్రధాని మోడీతో బెంగాల్ సీఎం మమతా భేటీ

Mamata Banerjee: ప్రధాని మోడీతో భేటీ అయ్యారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. రాష్ట్రంలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల కోసం కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇంకా 96వేల 605 కోట్లు రావాల్సి ఉందని దీదీ అన్నారు. అంతే కాకుండా బెంగాల్ BSF అధికార పరిధి గురించి మాట్లాడుతూ.. "BSFకు విస్తృత అధికారాలు ఇచ్చినట్లయితే అది శక్తి మంతం అవ్వడమే కాకుండా రాష్ర్టంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికైనా దీని పై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. భారతదేశ సమాఖ్య నిర్మాణానికి భంగం కలగకుండా చూసుకోవాలని ప్రధాని మోడీని దీదీ అభ్యర్థించినట్టు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story