logo
జాతీయం

Mamata Banerjee: ప్రతిపక్షాలకు మరోసారి దీదీ పిలుపు

Mamata Banerjee Call to Oppositions to Defeat BJP | National News
X

Mamata Banerjee: ప్రతిపక్షాలకు మరోసారి దీదీ పిలుపు

Highlights

Mamata Banerjee: గోవాలో బీజేపీని ఓడించేందుకు ఏకం కావాలన్న దీదీ...

Mamata Banerjee: బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. భాజపాను, విభజన అజెండాను ఓడించేందుకు అందరం కలిసి పోరాడాలన్నారు. బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించిన ఉత్సాహంతో భాజపా పాలిత రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు దీదీ.

ఈ నేపథ్యంలో 28న గోవాలో తన తొలి పర్యటనకు సిద్ధమైనట్లు ట్వీట్‌ చేశారు. భాజపాను, వారి విభజన ఎజెండాను ఓడించేందుకు ప్రజలు, సంస్థలు, రాజకీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిస్తున్నాని అన్నారు.

Web TitleMamata Banerjee Call to Oppositions to Defeat BJP | National News
Next Story