Mallikarjun Kharge: ప్రభుత్వ మద్దతుతోనే కొందరు దేశాన్ని దోచుకుంటున్నారు

Mallikarjun Kharge: పరిశ్రమలు, పెట్టుబడుల పేరుతో బ్యాంకులు లూటీ చేస్తున్నారు

Dhatripriya
Published on: 29 March 2023 12:46 PM IST
Mallikarjun Kharge Comments On Central Govt
X

Mallikarjun Kharge: ప్రభుత్వ మద్దతుతోనే కొందరు దేశాన్ని దోచుకుంటున్నారు

Mallikarjun Kharge: AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ మద్దతులోనే కొందరు దేశాన్ని దోచుకుంటున్నారన్నారు.. కొందరు వ్యాపారులు పరిశ్రమలు, పెట్టుబడుల పేరుతో బ్యాంకులను దోచుకున్నారన్నారు. ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసిన ఘటనలపై జేపీసీ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. ప్రశ్నిస్తే విపక్షాల నేతలు అవినీతి పరులని ప్రచారం చేయడం దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉందన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story