Delhi: పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి.. నివాళులర్పించిన ఖర్గే, సోనియా

Mallikarjun Kharge And Sonia Gandhi paying homage To Jawaharlal Nehru
x

Delhi: పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి.. నివాళులర్పించిన ఖర్గే, సోనియా

Highlights

Delhi: కాంగ్రెస్‌ అగ్రనేతల ఘన నివాళులు

Delhi: దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా దేశ రాజధానిలోని శాంతివనంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు ఘన నివాళులర్పించారు. కాంగ్రెస్‌ మల్లికార్జున్‌ ఖర్గే, సోనియాగాంధీ పలువురు అగ్రనేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రార్ధనలో వారు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories