ముంబై ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టులో అగ్ని ప్రమాదం

Mumbai International Airport: ముంబై ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది.

Arun Chilukuri
Published on: 10 Jan 2022 4:29 PM IST
Major Fire Incident in Mumbai International Airport
X

ముంబై ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టులో అగ్ని ప్రమాదం

Mumbai International Airport: ముంబై ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది. విమానాన్ని వెనక్కి నెట్టే ఎయిర్‌క్రాఫ్ట్‌ టగ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అది కూడా ఎయిర్‌ ఇండియా విమానానికి అడుగుల దూరంలోనే జరగడంతో విమానంలో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, సకాలంలో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అనంతరం 20 నిమిషాలు ఆలస్యంగా ఎయిర్‌ ఇండియా విమానం జూమ్‌నగర్‌కు బయల్దేరి వెళ్లింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story