ఘోర రోడ్డు ప్రమాదం.. నదిలో పడ్డ కారు.. 8మంది మృతి..

Road Accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Arun Chilukuri
Published on: 20 Feb 2022 11:06 AM IST
Major Accident in Rajasthan Car Fell in Chambal River
X

ఘోర రోడ్డు ప్రమాదం.. నదిలో పడ్డ కారు.. 8మంది మృతి..

Road Accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు చంబల్ నదిలో కారు పడింది. ఈ ఘటనలో 8 మంది మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సాయంతో నదిలో పడిన కారును బయటకు తీశారు పోలీసులు. వీరంతా వివాహ వేడుకకు వెళ్తుండగా కోట వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story