Mahua Moitra: లోక్‌సభ సభ్యత్వం రద్దు.. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన మ‌హువా మొయిత్రా

Mahua Moitra Moves Supreme Court Against Expulsion From Lok Sabha
x

Mahua Moitra: లోక్‌సభ సభ్యత్వం రద్దు.. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన మ‌హువా మొయిత్రా

Highlights

Mahua Moitra: విచారణ చేపట్టాలని సుప్రీంను ఆశ్రయించిన మహువా

Mahua Moitra: బహిష్కరణ వేటుకు గురైన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్లమెంట్‌లో ప్రశ్నించేందుకు డబ్బులు తీసుకున్నారని మహువాపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై విచారణ జరిపిన ఎథిక్స్ కమిటీ మహువాపై ఆరోపణలను నిర్ధారించడంతో లోక్‌సభ స్పీకర్ బహిష్కరణ వేటు వేశారు. దీంతో వేటుపై విచారణ జరిపించాలని సుప్రీంలో అప్పీల్ చేశారు మహువా.

Show Full Article
Print Article
Next Story
More Stories