MP Navneet Kaur: తెలుగు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా

MP Navneet Kaur: తెలుగు ప్రజల వల్లే నాకు పేరొచ్చింది- ఎంపీ నవనీత్‌ కౌర్‌ * తన ఎన్నిక వ్యవహారంలో బాంబే హైకోర్టు ఆదేశాలపై

Sandeep Eggoju
Published on: 25 Jun 2021 12:38 PM IST
Maharastra Amaravathi MP Navneet Kaur Says I want to serve the Telugu People
X
ఎంపీ నవనీత్ కౌర్ (ఫైల్ ఇమాజ్)

MP Navneet Kaur: తెలుగు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నట్లు మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ, సినీనటి నవనీత్‌కౌర్‌ అన్నారు. తెలుగు ప్రజల వల్లే తనకు పేరొచ్చిందని చెప్పారు. తన ఎన్నిక వ్యవహారంలో బాంబే హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో శ్రీవారిని దర్శించుకున్నట్లు నవనీత్‌కౌర్‌ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని రైతులు, మహిళలు, యువతకు సహాయం చేస్తానన్నారు. దేశంలో కరోనా ప్రభావం తగ్గి ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story