Shiv Sena: పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసిన శివసేన

Shiv Sena: ఎవరైనా సమావేశానికి గైర్హాజరైతే వారు స్వచ్ఛందంగా పార్టీని వీడాలని.. నిర్ణయించుకున్నట్టు పరిగణించబడుతుందని లేఖలో వివరణ

Rama Rao
Published on: 22 Jun 2022 3:18 PM IST
Maharashtra Political Crisis Updates | Telugu News
X

Shiv Sena: పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసిన శివసేన

Shiv Sena: పార్టీ ఎమ్మెల్యేలకు శివసేన అల్టిమేటం జారీ చేసింది. సాయంత్రం జరిగే భేటీకి తప్పనిసరిగా రావాలని ఆదేశించింది. ఎవరైనా సమావేశానికి గైర్హాజరైతే వారు స్వచ్ఛందంగా పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు పరిగణించబడుతుందని లేఖలో వివరణ ఇచ్చింది. సరైన కారణం, ముందస్తు సమాచారం లేకుండా సమావేశానికి గైర్హాజరైతే నిబంధనల ప్రకారం వారి సభ్యత్వం రద్దు చేయబడుతుందని వార్నింగ్ ఇచ్చింది శివసేన.

Rama Rao

Rama Rao

Next Story