మహారాష్ట్ర కేబినెట్‌ విస్తరణ..18 మంది కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం..

Maharashtra Cabinet Expansion
x

మహారాష్ట్ర కేబినెట్‌ విస్తరణ

Highlights

Maharashtra Cabinet Expansion: రాజ్‌భవన్‌లో 18 మంది కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం

Maharashtra Cabinet Expansion: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే టీమ్‌లో కొత్త మంత్రులు చేరారు. 18మందితో మహారాష్ట్ర కేబినెట్‌ను విస్తరించారు. బిజెపి నుంచి 9 మంది, షిండే వర్గం నుంచి 9మంది ఎమ్మెల్యేలతో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు రాజ్‌ భవన్‌లో జరిగిన మంత్రి వర్గ ప్రమాణ స్వీకారానికి సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories