Magunta Raghava: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో మాగుంట రాఘవకు బెయిల్
Magunta Raghava: వైద్య కారణాలతో రాఘవకు బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు
Magunta Raghava: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో మాగుంట రాఘవకు బెయిల్
Magunta Raghava: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో మాగుంట రాఘవకు బెయిల్ మంజూరయ్యింది. వైద్య కారణాలతో రాఘవకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎప్పుడు పిలిచినా తమ ఎదుట హాజరుకావాలని ఈడీ అధికారులు ఆదేశించారు. అయితే చెన్నైకే పరిమితం కావాలని మాగుంట రాఘవను హైకోర్టు ఆదేశించింది.
Next Story




