Loksabha: లోక్‌సభలో మళ్లీ గందరగోళం.. సభలో విపక్షాల ఆందోళన

Loksabha: స్పీకర్ ఛైర్‌‌పై పేపర్లు విసిరిన విపక్ష ఎంపీలు

Dhatripriya
Published on: 28 March 2023 12:08 PM IST
Loksabha Adjourned For Afternoon 2O Clock
X

Loksabha: లోక్‌సభలో మళ్లీ గందరగోళం.. సభలో విపక్షాల ఆందోళన

Loksabha: లోక్‌సభలో మళ్లీ గందరగోళం ఏర్పడింది. సభ ప్రారంభం కావడంతోనే.. విపక్షాలు ఆందోళనకు దిగాయి. అదానీ వ్యవహారంపై జేపీసీ కోసం డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. స్పీకర్ ఛైర్‌పై పేపర్లు విసిరారు. సభకు అంతరాయం కలగడంతో లోక్‌సభను 2 గంటలకు వాయిదా వేశారు ప్యానల్ స్పీకర్ మిథున్ రెడ్డి.

Dhatripriya

Dhatripriya

Next Story