Lok Sabha: కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేత..
Lok Sabha: లోక్‌సభలో విపక్ష సభ్యులపై సస్పెన్షన్‌ను ఎత్తివేశారు స్పీకర్.
Lok Sabha: కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేత..
Lok Sabha: లోక్‌సభలో విపక్ష సభ్యులపై సస్పెన్షన్‌ను ఎత్తివేశారు స్పీకర్. నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేసినట్లు ప్రకటించారు. మరోవైపు.. విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో సోమవారం సభ రెండు సార్లు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన తర్వాత ధరల పెరుగుదలపై చర్చ చేపట్టారు.
Next Story




