పార్లమెంట్‌లో ఈసారి 29 బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం.. తెలంగాణ గిరిజన సెంట్రల్ యూనివర్సిటీ బిల్లు..

Lok Sabha Speaker to Hold All-party Meeting Ahead of Parliaments Monsoon Session
x

సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

Highlights

*పార్లమెంట్‌లో ఈసారి 29 బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం

Parliament Meeting: ఎల్లుండి నుంచి లోక్ సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సారి ప్రవేశపెట్టబోయే బిల్లుల్లో తెలంగాణకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ గిరిజన సెంట్రల్ యూనివర్సిటీ బిల్లు ప్రవేశపెట్టనుంది. కాసేపట్లో స్పీకర్ అధ్యక్షతన ఆల్ పార్టీ మీట్ జరగనుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories