Lok Sabha: లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు కరోనా పాజిటివ్‌

Lok Sabha: భారత్‌లో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్‌ బారిన పడి చాలా మంది రాజకీయ, సినీ ప్రముఖులు కోలుకున్నారు.

Arun Chilukuri
Published on: 21 March 2021 2:15 PM IST
Lok Sabha: లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు కరోనా పాజిటివ్‌
X

Lok Sabha: లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు కరోనా పాజిటివ్‌

Lok Sabha: భారత్‌లో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్‌ బారిన పడి చాలా మంది రాజకీయ, సినీ ప్రముఖులు కోలుకున్నారు. తాజాగా కరోనా బారిన పడ్డారు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా. రెండ్రోజుల క్రితం కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించుకున్నారు. కాగా కరోనా పాజిటివ్‌ రావడంతో ఢిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు ఓం బిర్లా. ప్రస్తుతం ఓం బిర్లా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story