Om Birla: స్పెషల్‌ హోం సెక్రటరీకి లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా లేఖ

Om Birla: లోపలికి అనుమతించాలని ఆదేశించిన స్పీకర్‌ ఓంబిర్లా

Shekhar G
Updated on: 13 Dec 2023 6:45 PM IST
Lok Sabha Speaker Om Birla Letter To Special Home Secretary
X

Om Birla: స్పెషల్‌ హోం సెక్రటరీకి లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా లేఖ

Om Birla: పార్లమెంట్‌లో జరిగిన ఘటనతో పార్లమెంట్ యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. స్పెషల్ హోం సెక్రెటరీ అజయ్ భల్లాకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా లేఖ రాశారు. ప్రతి ఎంట్రీ పాయింట్ దగ్గర ప్రతి ఒక్కరినీ ఫుల్ బాడీ స్కాన్ చేసిన తర్వాతనే లోపలికి అనుమతించాలని అదేశించారు. పార్లమెంట్‌కు భద్రత మరింత పెంచాలని స్పీకర్ ఆదేశించారు.

Shekhar G

Shekhar G

Next Story