LoksabhaElections2024: ఆరో విడత .. 58 స్థానాల్లో ప్రారంభమైన పోలింగ్‌

LoksabhaElections2024: ఆరో విడత పోలింగ్‌.. 58 స్థానాల్లో ప్రారంభమైన ఓటింగ్‌

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 25 May 2024 8:10 AM IST
Lok Sabha Elections 2024 Phase 6 Polling
X

LoksabhaElections2024: ఆరో విడత .. 58 స్థానాల్లో ప్రారంభమైన పోలింగ్‌

LoksabhaElections2024: ఆరో విడతలో భాగంగా.. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఇందుకోసం ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story