Lockdown: వలస బాట పట్టిన ఢిల్లీ వాసులు

Lockdown: ఢిల్లీ వాసులు వలస బాట పట్టారు. వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించడంతో తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

Arun Chilukuri
Published on: 19 April 2021 5:04 PM IST
Lockdown: Migrant Workers Leaving Delhi
X

Lockdown: వలస బాట పట్టిన ఢిల్లీ వాసులు

Lockdown: ఢిల్లీ వాసులు వలస బాట పట్టారు. వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించడంతో తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఢిల్లీలోని ఆనంద్ విహార్‌, ISBT ప్రాంతాలు రద్దీగా మారాయి. లగేజీలు మోసుకుని కార్మికులు సొంతూళ్లకు వెళ్లేందుకు బయలుదేరారు. అధికారులు కూడా తగిన ఏర్పాట్లు చేశారు. బస్సులను శానిటైజ్‌ చేస్తున్నారు. ఆ తర్వాతే ప్రయాణికులను బస్సుల్లోకి అనుమతిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story