Lockdown: తమిళనాడులో లాక్‌డౌన్ పొడిగింపు

Lockdown in Tamil Nadu till June 14
x

Lockdown: తమిళనాడులో లాక్‌డౌన్ పొడిగింపు

Highlights

Lockdown: కొవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు తమిళనాడులో విధించిన లాక్‌డౌన్‌ను ఈనెల 14 వరకు పొడిగిస్తూ ఎంకే స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Lockdown: కొవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు తమిళనాడులో విధించిన లాక్‌డౌన్‌ను ఈనెల 14 వరకు పొడిగిస్తూ ఎంకే స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నెలకొన్న కొవిడ్ పరిస్థితులపై ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కరోనా ప్రభావం పెద్దగా లేని 11 జిల్లాల్లో కొద్దిగా సడలింపులు ఇచ్చారు. తమిళనాడులోని ఉత్తరాది జిల్లాల్లో కరోనా వ్యాప్తి క్రమేపీ క్షీణిస్తుండగా దక్షిణాది జిల్లాల్లో మాత్రం విజృంభిస్తోంది. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన సడలింపులు ఈనెల 7 నుంచి అమల్లోకి రానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories