Viral Video: పబ్లిక్ టాయిలెట్‌లో సింహం

Lion Coming From Public Toilet  Video Goes Viral
x

Viral Video: పబ్లిక్ టాయిలెట్‌లో సింహం

Highlights

Viral Video: ప్రపంచం మొత్తం స్వచ్ఛతవైపు అడుగులేస్తున్న ఈ రోజుల్లోనూ కొందరు పబ్లిక్ టాయిలెట్స్ వాడాలంటేనే ఇబ్బందిగా ఫీల్ అవుతారు.

Viral Video: ప్రపంచం మొత్తం స్వచ్ఛతవైపు అడుగులేస్తున్న ఈ రోజుల్లోనూ కొందరు పబ్లిక్ టాయిలెట్స్ వాడాలంటేనే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అలాంటిది ఒక సింహం పబ్లిక్ టాయిలెట్ యూజ్ చేస్తే అది కూడా జెంట్స్ టాయిలెట్‌లోకి వెళితే.! ఎక్కడ జరిగిందో ఏమోకానీ ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.! ఓ రన్నింగ్ కారులోంచి తీసిన ఈ వీడియోలు అడవికే రారాజైన సింహం జెంట్స్ టాయిలెట్ నుంచి బయటకు వస్తూ కనిపించింది. ఇది నాకు చాలా మామూలే అన్నట్టుగా నింపాదిగా బయటకు వచ్చి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ వీడియోపై చదువుకున్న సింహం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories